ప్రభాస్ కొత్త సినిమా మిర్చి ఆడియో చాల ఘనంగా జరిగింది సినిమా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి దేవిశ్రీ అన్ని పాటలని కుమ్మేసాడు సినిమాఫై అంచనాలు రేటింపు చేసాడు . అందరు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న మిర్చి సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు ప్రొడ్యూసర్స్.సినిమాని ఫెబ్రవరి 7న గ్రాండ్ గ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కి మిర్చి తో బ్లాక్ బస్టర్ వస్తుంది అని సినిమా చాల బాగా వచ్చింది ఇండస్ట్రీ టాక్.కొత్త దర్శకుడు అయిన శివ సినిమా ని ప్రాణం పెట్టి తీసాడని ప్రభాస్ ఫాన్స్ సినిమాతో పండగ చేసుకుంటారు.
సినిమా కి డైరెక్టర్ కొరటాల శివ ప్రొడ్యూసర్స్ ప్రమోద్ మరియు వంశీ ప్రభాస్ కి జోడి గ అనుష్క రిచా నటిస్తునారు .
సినిమా కి డైరెక్టర్ కొరటాల శివ ప్రొడ్యూసర్స్ ప్రమోద్ మరియు వంశీ ప్రభాస్ కి జోడి గ అనుష్క రిచా నటిస్తునారు .






















0 comments: