నాని ఇప్పుడు పట్టిందల్ల బంగారం అవుతుంది మొన్న ఈగతో బ్లాక్ బస్టర్ ఇప్పుడు కృష్ణవంశి మరియు సముద్రఖని సినిమాలతో బిజీగా వున్నాడు .అయితే నానికి యశ్రాజ్ ప్రొడక్షన్ నుండి భారి ఆఫర్ వచ్చింది త్వరలో తమిళ్ తెలుగులో తీయబోయే సినిమాకి నాని హీరోగ ఎంచుకున్నరంతా దానికి గాను నాని కి 2.5 కోట్లు ఆఫర్ ఇచింది. యశ్రాజ్ సంస్థ కి ఇది మొదటి సౌత్ ఫిలిం అల్ ది బెస్ట్ నాని .























0 comments: