ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే లో శ్రీలంక విజయఢంకా మోగించింది. టాస్
గెలిచి తొలుత బ్యాటింగ్‌కు ఆస్ట్రేలియా జట్టు కులశేఖర (5/22) ఇన్‌స్వింగ్
బౌలింగ్‌కు దా సోహమైంది. అతనికితోడు మలింగ (3/14) కూడా చెలరేగడంతో ఆసీస్
26.4 ఓవర్లలో కే వలం 74 పరుగులకే కుప్పకూలింది. గాలిలో తేమను అంచనా వేయడంలో
ఇద్దరూ విఫలమయ్యారు. ఆసీస్ జట్టులో స్టార్క్ (22), డో హార్టీ (15) మినహా
మరెవరూ రెండంకెల స్కోరును చేరలేకపోయారు.
కులశేఖర దెబ్బకు ఆసీస్ 74 ఆలౌట్40 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను వీరిద్దరూ కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచారు. వార్నర్ (4), హ్యూ జెస్ (3), క్లార్క్ (9), డేవిడ్ హస్సీ (4), బె యిలీ (0), వేడ్ (8) విఫలయ్యారు. అనంత రం శ్రీలంక కూడా తడబడింది. స్వల్ప లక్ష్యా న్ని ఛేదించేందుకు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయింది. దిల్షాన్, పెరీరా చెరి 22 పరుగులు చేశారు. జాన్సన్‌కు మూడు వికెట్లు దక్కాయి.ఈ విజయంతో శ్రీలంక ఐదు వన్డేల సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని అందుకుంది.

0 comments: