సొంతగడ్డపై వన్డేకు దూరమయ్యే ప్ర మాదం నుంచి ధోనీ కొద్దిలో బయటపడ్డా డు.
శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ధో నీ గాయపడ్డాడు. బ్యాటింగ్
ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అనూహ్యంగా బౌన్స్ అయిన బంతి కుడిచేతి
బొటనివేలుకు తాకడంతో ప్రాక్టీస్ చాలించి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.
దీంతో రాంచీలో అతడు బరిలోకి దిగేది అనుమానంగా మారింది. అయితే ప్రాక్టీస్
అనంతరం దీనిపై స్పందించిన టీమ్ మేనేజ్‌మెంట్ గాయం అంత తీవ్రమైంది కా దని, ఈ
మ్యాచ్‌లో మహీ బరిలోకి దిగుతాడని చెప్పడంతో రాంచీ అభిమానులు ఊపిరి
పీల్చుకున్నారు. 'ధోనీకి తగిలిన గాయం తీవ్రమైందేమీ కాదు. ఎక్స్‌రే కానీ,
స్కానిం గ్ కానీ అవసరం లేదు' అని టీమ్ మేనేజర్ సతీష్ వెల్లడించాడు.
ఒత్తిడంతా ధోనీపైనే ఉంటుంది. ఎందుకం టే భారత జట్టుకు అతను సారథి. 120 కోట్ల అభిమానుల ఆశల భారాన్ని మోస్తున్నాడు. కాబట్టి ఒత్తిడి సహజమే. మహీ సొంతగడ్డపై ఆడనుండడం గర్వించదగ్గ విషయం. సిరీస్‌లో ఈ మ్యాచ్ ఎంతో కీ లకం. గెలిచిన జట్టు 2-1తో ఆధిక్యంలో నిలుస్తుంది. - ఇయాన్ మోర్గాన్

0 comments: