మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 17వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నిన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులు అర్పించారు. అభిమానులు పార్టీ నాయకులు పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.






















0 comments: