దిల్ రాజు నిర్మిస్తున SVSC చిత్రం ఈ సంక్రాంతి కి విడుదల అవుతుంది అయితే సినిమా నిడివి ఎక్కువ వుందని కొన్ని సీన్స్ కట్ చేసారంట అయితే కట్ చేసిన వాటిలో ఎకువ కామెడీ సీన్స్ వునాయని అవి బ్రహ్మానందం నటించిన సీన్స్ అని దీని వాళ్ళ సినిమా నిడివి తగ్గిపోయి సినిమా వేగంగా ఎకాడ బోర్ కొట్టకుండా ఫీల్ గుడ్ మూవీగా వుంటుందంట.






















0 comments: