పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలవుతున విషయం విదితమే అయితే ఈ సినిమా కి ఇంకా టైటిల్ పెట్టలేదు అయితే కొందరు సినిమా పేరు "సరదా" అని మరి కొందరు "హరే రామ హరే కృష్ణ" అని ప్రాచారం చేసారు కానీ ఇవేవి కాదు అని సినిమా కి "తూఫాన్ " అనే టైటిల్ అనుకుంటునారు .
తూఫాన్ టైటిల్ అయితే బాగా సెట్ అవుతది అని పవర్ స్టార్ కి తగట్టు ఉంటుందని ప్రొడ్యూసర్స్ అలోచిస్తునారు అంట దీనే ఫిక్స్ చేయాలనీ అలోచిస్తునారు.
తూఫాన్ టైటిల్ అయితే బాగా సెట్ అవుతది అని పవర్ స్టార్ కి తగట్టు ఉంటుందని ప్రొడ్యూసర్స్ అలోచిస్తునారు అంట దీనే ఫిక్స్ చేయాలనీ అలోచిస్తునారు.

0 comments: