ఒకపుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన రాజు గారు ఇప్పుడు చాల డీలా పడిపోయారు .వరసగా ఫ్లొప్ సినిమాలతో కష్టపడుతున్న టైంలో మెగాఫోన్ పట్టారు అది కూడా బెడిసి కొట్టడంతో మరి డీలా పడిపోయాడు .అయితే ఈ సారి గట్టిగ కొట్టాలి అని కొత్త సినిమా "రమ్" మొదలు పెట్టాడు ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయితే ఇందులో హీరోయిన్ నికిష పటేల్ ఎంచుకునాడు.
నికిష కూడా కొమరం పులి ఫ్లాప్ అవ్వడం ఇక్కడ కనుమరుగు అయింది రమ్ అన్న తనకి బ్రేక్ ఇస్తుందో లేదో చుడం.
నికిష కూడా కొమరం పులి ఫ్లాప్ అవ్వడం ఇక్కడ కనుమరుగు అయింది రమ్ అన్న తనకి బ్రేక్ ఇస్తుందో లేదో చుడం.

0 comments: