కమల్ హస్సన్ విశ్వరూపం వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది సినిమా కొంచెం స్లో గా వున్నా టెక్నికల గా సూపర్ అని సెకండ్ హాఫ్ అదిరిపోయింది అని ఓవర్సీస్ నుండి రిపోర్ట్స్ వస్తునాయి.విశ్వరూపం తో కమల్ తన టెక్నికల్ విశ్వరూపాణి చూపించాడని ఇండియన్ సినిమా ని మరో మెట్టు పైకి తీసుకువేలడంత కమల్ .



































