విశ్వరూపం సినిమాని తమిళనాడు థియేటర్ అసోసియేషన్ బ్యాన్ చేసింది సినిమాని థియేటర్ లో అడనివ్వము అని తేల్చి చెపింది. కమల్ DTH లో విడుదల చేస్తా అని థియేటర్ యజమన్యులతో గొడవపడి సినిమా లేట్ చేసాడు మళ్ళి ఇపుడు కొత్త కష్టం వచ్చింది. తమిళనాడు ముస్లిమ్స్ సినిమా తమ మొనోభావాలను దెబ్బతీసెయ్ వుంది అని బ్యాన్ చేయాలి అని గొడవ చేస్తున్నారు కాని PVP గ్రూప్ మాత్రం సినిమా 25 న రిలీజ్ అయితీరుతుంది అని డిక్లేర్ చేసారు






















0 comments: