ప్రభాస్ టాలీవుడ్ హంక్ అమ్మాయిలకు డార్లింగ్ తనకు చాల లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ అమ్మాయిలు ప్రభాస్ అంటే పడి చచిపోతారు ఎన్నో కళలు కంటుంటారు అయితే ప్రభాస్ అమ్మాయిలకు షాక్ ఇవ్వబోతునాడు ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎన్నో రోజుల నుండి తన పెళ్లి విషయం లో ఇంట్లో గొడవ పడుతున్న ప్రభాస్ పెళ్లికి ఒప్పుకునాడు.తను భీమవరంకి చెందినా తన సమీప బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతునాడు.కానీ ప్రభాస్ ఫ్యామిలి మెంబర్స్ విషయాని ఇప్పుడే బయటపెట్టడం లేదు.కానీ ప్రభాస్ తమకు అన్యాయం చేస్తునాడు లేడీ ఫాన్స్ చాల ఫీల్ అవుతునారు.






















0 comments: