జీనియస్ సినిమాని చంపేసారు బాగా ఆడుతున్న సినిమాని థియేటర్లో నుండి బలవంతంగా తీసేసారు అని తన ఆవేదన వ్యక్తం చేసారు జీనియస్ సినిమా ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్. పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలకు థియేటర్ ఇవ్వడం లేదు మేము ఎంతో కస్టపడి సినిమా తీసి రిలీజ్ చేస్తునం బాగా ఆడుతున్న సినిమాని తీసేస్తునారు ఇలా పరిశ్రమలో వున్నా నలుగు అయిదు కుటుంబాలే బతకాలి అంటే ఎలా మాలాంటి చిన్న నిర్మాతలు ఏమయిపోవాలి అన్ని కన్నిలు పెట్టారు.జీనియస్ సినిమా 25 డేస్ ఫంక్షన్ లో నిర్మాత తన ఆవేదన బయటపెట్టాడు.
నిజంగానే ఇండస్ట్రీ లో కొంతమంది థియేటర్ అన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని థియేటర్ మాఫియా నడిపిస్తున్నారని ఎన్నో రోజుల నుండి వింటున్నదే కాని దీనిపై ఎవరు ఏమి చేయలేక పోతునారు.చిన్న సినిమాల నిర్మాతలు నస్తాపోతునే వున్నారు .

0 comments: