పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అని అలోచిస్తునారు.పవన్ కి సమ్మర్ సీసన్ కలిసి వచిందని ఇంత ముందు వచ్చిన ఖుషి ,గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయ్యాయి ఇదే సెంటిమెంట్ మల్లి రిపీట్ చేయాలి అని పవన్ అలోచిస్తునదంతా .అయితే త్రివిక్రమ్ నిదానంగా సినిమాలు తీస్తాడు కాబటి ఇది కొంచెం అసాధ్యం అనుకోండి కానీ తొందరపడి సినిమా రిలీజ్ చేసేదానికన్నా టైం తీసుకొని మంచి సినిమా తీయడం బెస్ట్ అని కొందరు అంటునారు .
పవన్ సినిమా ఎలాంటి సీసన్ లో రిలీజ్ అయిన దుమ్ము రేపడం ఖయం ఏమంటారు .
పవన్ సినిమా ఎలాంటి సీసన్ లో రిలీజ్ అయిన దుమ్ము రేపడం ఖయం ఏమంటారు .






















0 comments: