వెంకటేష్ కొత్త సినిమా షాడో షూటింగ్ చివరి దశకు చేరుకుంది అయితే కొత్తగా రిలీజ్ అయిన ట్రైలర్స్ అంత ధూమ్ సినిమా లొకేషన్స్ ఎకువగా కనపడుతునాయి కొన్ని సీన్స్ మెహెర్ రమేష్ బిల్లా సినిమా సీన్స్ కాపీలాగా అనిపిస్తునాయి .అయితే సినిమా మక్కి కి మక్కి ధూమ్ సినిమా కి కాపీ అని ఫిలింనగర్ టాక్.అయితే సినిమాని కొంచెం వెంకటేష్ ఇమేజ్ తగ్గటుగా మన తెలుగు సినిమా నేటివిటీ తగ్గట్టు తీసారంట మెహెర్ షాడోతో అన్న హిట్ సాదిస్తాడో లేదో మరి ఇలా అందరు చుసిన సినిమానే తీస్తే కొంచెం కష్టం బొమ్మ మరి ఆడాలి అంటే.






















0 comments: